ఫిబ్రవరి 2026లోనే 40°C? కొన్ని చోట్ల వర్షం కూడా ! తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక!

25th February 2026

White Scribbled Underline

ఒక వైపు 35–38°C ఎండలు మరో వైపు కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు ఫిబ్రవరి ఇలా మారిపోవడం అరుదు!

IMD  ప్రకారం దక్షిణ అంతర్గత భారతదేశంలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

Kurnool district – 36–38°C Nandyal district – సాధారణం కంటే ఎక్కువ Anantapur district – పొడి గాలులతో వేడి పెరుగుతోంది YSR Kadapa district – ఎండ తీవ్రత

Adilabad district – అధిక గరిష్ట ఉష్ణోగ్రత Nizamabad district – 35°C దాటింది Karimnagar district – పొడి వాతావరణం

హైదరాబాద్ ఖమ్మం జిల్లా తూర్పుగోదావరి జిల్లా

ఉపరితలంలో వేడి గాలులు పైభాగంలో తేమ గాలుల ప్రవాహం దీనివల్ల గర్జనలు, తేలికపాటి వర్షాలు

రాయలసీమ & ఉత్తర తెలంగాణ అంతర్గత ప్రాంతాల్లో ఫిబ్రవరి చివరికి 38–40°C చేరే అవకాశం పూర్తిగా ఖండించలేము.

ఫాలో అవ్వండి.

గుంటూరు మిర్చి రైతులకు గట్టి దెబ్బ…

ఫిబ్రవరి 26 నుండి గజకేసరి రాజయోగం పట్టిన 4 రాశుల వారు