ఆమెను స్వదేశానికి తీసుకురావాలి : పవన్ కల్యాణ్
మస్కట్(Muscat) లో చిక్కుకున్న షెహనాజ్ (Shehnaaz) అనే మహిళ తనను కాపాడాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ను వేడుకుంది. ఆమె ఆవేదనపై పవన్ కల్యాణ్ స్పందించారు. స్వదేశానికి రప్పించేందుకు చర్యలు చేపట్టారు. ఆమెను స్వదేశానికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు విదేశాంగ శాఖ, దౌత్యకార్యాలయాన్ని డిప్యూటీ సీఎం కార్యాలయం సంప్రదించింది.
ఇవి కూడా చదవండి








