ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

తానా ఎన్నికల్లో పోలైన ఓట్ల వివరాలు

తానా ఎన్నికల్లో పోలైన ఓట్ల వివరాలు

తానా 2021-23 ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు పోలైన ఓట్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

బోర్డ్ పదవికి పోటీ పడిన సభ్యులకు లభించిన ఓట్లు

గుడిసేవ విజయ్‍ - 9193
కొడాలి నాగేంద్ర శ్రీనివాస్‍ - 11116
నిమ్మలపూడి జనార్ధన్‍ - 10971
రవి పొట్లూరి - 9676
మొత్తం: 40956

ఉపాధ్యక్ష పదవికి పోటీ పడిన అభ్యర్థులకు పోలైన ఓట్లు

నిరంజన్‍ శృంగవరపు -- 10,866
గోగినేని శ్రీనివాస -- 741
కొడాలి నరేన్‍ -- 9108
మొత్తం: 20715

ట్రెజరర్‍ పదవికి పోటీ పడిన అభ్యర్థులకు పోలైన ఓట్లు

కొల్లా అశోక్‍ బాబు -- 11,465
ప్రభల జగదీష్‍ కే -- 9,168
మొత్తం: 20,633

జాయింట్‍ సెక్రటరీ పదవికి పోటీ పడిన అభ్యర్థులకు పోలైన ఓట్లు

కొగంటి వెంకట్‍ -- 9,377
తాళ్లూరి మురళి -- 11,277
మొత్తం: 20,654

జాయింట్‍ ట్రెజరర్‍ పదవికి పోటీ పడిన అభ్యర్థులకు పోలైన ఓట్లు

మద్దినేని భరత్‍ - 11058
పంత్రా సునీల్‍ - 9621
మొత్తం:  20679

కమ్యూనిటీ సర్వీసెస్‍ పదవికి పోటీ పడిన అభ్యర్థులకు పోలైన ఓట్లు

కాకర్ల రజినీకాంత్‍ -- 9,571
కసుకూర్తి రాజా -- 11,420
మొత్తం: 20,665

కల్చరల్‍ సర్వీసెస్‍ కో ఆర్డినేటర్‍ పదవికి పోటీ పడిన అభ్యర్థులకు పోలైన ఓట్లు

తుమ్మల సతీష్‍ -- 9,216
తునుగుంట్ల శీరిష -- 11,451
మొత్తం: 20,667

ఉమెన్స్ సర్వీసెస్‍ కో ఆర్డినేటర్‍ పదవికి పోటీ పడిన అభ్యర్థులకు పోలైన ఓట్లు

దువ్వురి చాందిని -- 9,558
కటికి ఉమా ఆర్‍ -- 11,153
మొత్తం: 20,711

స్పోర్టస్ కో ఆర్డినేటర్‍ పదవికి పోటీ పడిన అభ్యర్థులకు పోలైన ఓట్లు

ఉప్పలపాటి అనిల్‍ చౌదరి -- 9,259
యార్లగడ్డ శశాంక్‍ -- 11,420
మొత్తం: 20,679

ఫౌండేషన్‍ ట్రస్టీలు

పోలవరపు 11322
కిరణ్‍ గోగినేని 11085
ఓరుగంటి 10819
పురుషోత్తం 10774
మద్దినేని వినయ్‍ 10514
ఎండూరి 9416
సత్యనారాయణ మన్నె 9184
రాజా సూరపనేని 9618
వరప్రసాద్‍ వై 8302

ఫౌండేషన్‍ డోనర్‍ ట్రస్టీ (2 పదవులు) పదవికి పోలైన ఓట్లు

కిరణ్‍ -- 48
గారపాటి విద్యాధర్‍ -- 54
నల్లూరి ప్రసాద్‍ రావు - 49
శశికాంత్‍ వల్లేపల్లి - 64
మొత్తం: 215

రీజనల్‍ కోఆర్డినేటర్‍ - న్యూజెర్సీ

అద్దంకి పద్మలక్ష్మీ -- 371
వాసిరెడ్డి వంశీక్రిష్ణ -- 706
మొత్తం: 1,077

రీజనల్‍ కోఆర్డినేటర్‍ డీఎఫ్‍డబ్ల్యూ

కొమ్మన్న సతీష్‍ -- 1,280
త్రిపురనేని దినేష్‍ -- 695
మొత్తం: 1,975

రీజనల్‍ కోఆర్డినేటర్‍ మిడ్‍వెస్ట్

చెరుకూరి హనుమంతరావు -- 446
కొమ్మలపాటి శ్రీధర్‍ కుమార్‍ -- 373
మొత్తం: 819

రీజనల్‍ కోఆర్డినేటర్‍ నార్త్ సెంట్రల్‍

బొల్లినేని సాయి -- 240
యార్లగడ్డ శ్రీమన్నారాయణ -- 130
మొత్తం: 370

రీజనల్‍ కోఆర్డినేటర్‍ మిడ్‍ అట్లాంటిక్‍ 

జాస్తీ శశిధర్‍ - 291
కొగంటి సునీల్‍ కుమార్‍ -- 535
మొత్తం:826

రీజనల్‍ కోఆర్డినేటర్‍ న్యూ ఇంగ్లాండ్‍

గడ్డం ప్రదీప్‍ కుమార్‍ -- 1052
యలమంచిలి రావు -- 369
మొత్తం: 1421

 

Tags :