ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

వాషింగ్టన్ విమానాశ్రయంలో ఎమ్మెల్సీ కవిత కు ఘన స్వాగతం

వాషింగ్టన్ విమానాశ్రయంలో ఎమ్మెల్సీ కవిత కు ఘన స్వాగతం

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభల్లో పాల్గొనేందుకు అమెరికా చేరుకున్న ఎమ్మెల్సీ శ్రీమతి కవిత.

వాషింగ్టన్ విమానాశ్రయంలో ఎమ్మెల్సీ కవిత కు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్, టిఆర్ఎస్ NRI విభాగం అధ్యక్షుడు మహేష్ బిగాల, టిఆర్ఎస్ పార్టీ అమెరికా విభాగం నాయకులు. 

అమెరికాలోని వాషింగ్టన్ డిసిలో జూలై 1-3 వరకు జరగనున్న ఆటా మహాసభలు - యూత్ కన్వెన్షన్ ఆటా మహాసభల్లో తెలంగాణ పెవిలియన్ ను ప్రారంభించనున్న ఎమ్మెల్సీ కవిత అదే రోజు సాయంత్రం జరిగే ఆటా ప్రైమ్ మీట్ లో పాల్గొనడంతో పాటు ఆటా బతుకమ్మపై ప్రచురించిన ప్రత్యేక సంచికను ఆవిష్కరిస్తారు.


Click here for Photogallery

 

 

 

 

Tags :