Radha Spaces ASBL

న్యూజెర్సికి వచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి

న్యూజెర్సికి వచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి

తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యూజెర్సిలో మే 27 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించనున్న మెగా కన్వెన్షన్‌ లో పాల్గొనేందు కోసం ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డి న్యూజెర్సి వచ్చారు. ఆయనకు టీటిఎ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.

Click here for Photogallery

 

 

Tags :