సన్ షైన్ హాస్పిటల్స్

సన్ షైన్ హాస్పిటల్స్

12-05-2017

సన్ షైన్ హాస్పిటల్స్

హైదరాబాద్‌లో ఉన్న ప్రముఖ వైద్యసంస్థల్లో ఒకటిగా సన్‌షైన్‌ హాస్పిటల్‌ గుర్తింపు తెచ్చుకుంది. 300 పడకలతో ఈ ఆస్పత్రిని ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ ఎ. గురవారెడ్డి స్థాపించారు. అంతర్జాతీయ వైద్యప్రమాణాలతో నెలకొల్పిన ఈ ఆస్పత్రిలో కీళ్ళమార్పిడి వైద్యసేవలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. సౌత్‌ ఈస్ట్‌ ఏసియాలోలో జాయింట్‌ రీప్లెస్‌మెంట్‌ సెంటర్‌లో ఒకటిగా ఈ హాస్పిటల్‌ పేరు తెచ్చుకుంది. 40 బెడ్‌లను క్రిటికల్‌ కేర్‌కు, 20 బెడ్‌లను ట్రూమా కేర్‌కు కేటాయించి అత్యవసరమైన వైద్యాన్ని పేషంట్‌కు అందించడానికి ప్రాముఖ్యత ఇచ్చారు. పేషంట్‌ ఫ్రెండ్లీ సిద్దాంతంతో పేషంట్లకు సరైన వైద్య చికిత్సను అందించాలన్నది ఈ ఆస్పత్రి లక్ష్యం. అనస్తీషియా, బయో కెమిస్ట్రీ, బ్లడ్‌బ్యాంక్‌, ఫేషియల్‌ సర్జరీ, జనరల్‌ సర్జరీ, ఆర్టోఫెడిక్స్‌ అంకాలజీ వంటి వైద్యసేవలు ఇక్కడ లభిస్తున్నాయి. ఇతర వివరాలకు వెబ్‌సైట్‌ను చూడండి.

www.sunshinehospitals.com

Sunshine Hospital

Penderghast Road,
Opposite Parsi Dharamsala,
Behind Paradise Hotel.
Secunderabad.
Andhra Pradesh (India)
Pincode:500 003

Tel: +91 40  4477 7777
Fax: +91 40  2335 6788 
E-mail: info@starhospitals.in

Tel : (+91)-40-4455-0000
         (+91)-40-4344-4546
Fax :(+91)-40-2789-0091
Email :info@sunshinehospitals.com

Emergency Dept Tel :  (+91)-40-4455-0101
Emergency Dept Cell : (+91) 8008 102 103

For all Medical Emergencies
(+91) 8008 108 108

For SAFE Card Info
(+91) 8008 102 102

For Neuro Appointments call
(+91)-40-4344-4555