స్టార్ హాస్పిటల్

స్టార్ హాస్పిటల్

12-05-2017

స్టార్ హాస్పిటల్

హైదరాబాద్‌లో గుండె శస్త్రచికిత్సకు సంబంధించి అత్యాధునిక పద్దతులు, పరికరాలు ఉన్న హాస్పిటల్‌గా స్టార్‌ హాస్పిటల్‌ పేరు తెచ్చుకుంది. అంతర్జాతీయ క్వాలిటీతో ఇక్కడ చికిత్సను అందిస్తున్నారు. దాదాపు 130 పడకల సౌకర్యంతో, ఆధునికమైన ఆపరేషన్‌ థియేటర్‌, డిజిటల్‌ రేడియాలజీ డిపార్ట్‌మెంట్‌, అంతర్జాతీయ నాణ్యతతో కూడిన డయాగ్నస్టిక్‌ సేవలు, కార్డియో థొరాసిస్‌ సర్జరీ నిపుణులు, కార్డియాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, నెప్రాలజీ, యూరాలజీ, క్రిటికల్‌ కేర్‌ వంటి ఎన్నో సౌకర్యాలు ఇక్కడ లభిస్తాయి. డాక్టర్‌ గోపిచంద్‌ మన్నెం ఈ ఆసుపత్రికి చీఫ్‌గా, మేనెజింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. డాక్టర్‌ పి. నాగార్జున రెడ్డి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. చిన్నపాటి రంధ్రంతో గుండెకు శస్త్రచికిత్సను కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. అమెరికా, జర్మనీ, యూరప్‌దేశాలలో ఈ తరహా ఆపరేషన్లను ఎక్కువగా నిర్వహిస్తుంటారు. ఈ చికిత్సను ఇప్పుడు స్టార్‌ హాస్పిటల్స్‌వారు కూడా పేషంట్లకు ప్రత్యేకంగా అందిస్తున్నారు. పేషంట్ల సౌకర్యంకోసం హెల్త్‌ ప్యాకేజీలను కూడా ఈ హాస్పిటల్‌ అందిస్తోంది. విదేశీ పేషంట్లను కూడా ఈ హాస్పిటల్‌ ఆకర్షిస్తోంది. అండర్‌ వన్‌ రూఫ్‌ పేరుతో ఇక్కడ అన్నీ సౌకర్యాలు లభ్యమవుతాయి. నో వెయిటింగ్‌, ఈజీ గోయింగ్‌, రీసర్చ్‌ సదుపాయం, ప్రత్యేక శ్రద్ధ ఇవన్నీ పేషంట్లను ఈ హాసిస్త్రశ్పీటల్‌ వైపు చూసేలా చేస్తున్నాయి.

STAR HOSPITALS
(A UNIT OF UNIMED HEALTH CARE PVT LTD)
8-2-596/5, Road. No. 10,
Banjara Hills, Hyderabad - 500 034
Telangana, India

Tel: +91 40 4477 7777
Fax: +91 40 2335 6788 
E-mail: info@starhospitals.in