గ్లోబల్ హాస్పిటల్స్

గ్లోబల్ హాస్పిటల్స్

12-05-2017

గ్లోబల్ హాస్పిటల్స్

హైదరాబాద్‌లోని గ్లోబల్‌ హాస్పిటల్‌ అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులను సంపాదిం చుకుంది. మల్టీఆర్గాన్‌ ఆపరేషన్లలో మంచి పేరు ఈ ఆసుపత్రికి ఉంది. కిడ్నీ, లివర్‌, హార్ట్‌, లంగ్స్‌ వంటి వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న ఎంతోమంది పేషంట్లకు చికిత్స చేసి పాడైపోయిన కిడ్నీ, లివర్‌, హార్ట్‌, లంగ్స్‌ వంటి వాటిని శస్త్ర చికిత్సతో మార్చి వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. గ్యాస్ట్రోఎంటరాలజీ, హెపటోబిల్లరి, లివర్‌, కార్డియాక్‌, న్యూరోసైన్సెస్‌, ఆర్టోపెడిక్‌, జాయింట్‌ రీప్లేస్‌మెంట్స్‌, ఆర్గాన్‌ స్పెసిఫిక్‌ క్యాన్సర్‌ కేర్‌, యూరాలజీ, నెప్రాలజీ ఇలా ఎన్నో విభాగాల్లో అంతర్జాతీయ వైద్య నిపుణులను కలిగి ఉన్న ఈ ఆసుపత్రి ఎంతోమంది పేషంట్లకు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తోంది. అంతర్జాతీయ నాణ్యతతో కూడిన పరికరాలతో ఆధునికమైన వసతి సౌకర్యాలతో ఉన్న ఈ ఆసుపత్రికి ఎన్నారైలు కూడా ఎంతోమంది వచ్చి చికిత్సను అందుకుంటున్నారు. దానికి తోడు ఇక్కడ పనిచేసే వాళ్ళు ఎప్పటికప్పుడు కొత్త అధునాతనమైన విధానాలను అందిపుచ్చుకుంటున్నారు. దాంతో అంతర్జాతీయ నాణ్యతతో రోగులకు చికిత్సను అందిస్తున్నారు. 

www.globalhospitalsindia.com

Global Hospitals, Lakdi-ka-pul

6-1-1040/1 to 4, Lakdi-ka-pul,
Hyderabad - 500 004, Telangana

(Toll Free)1800 4255 2424
+91 40 2324 4455
+91 40 2324 4444

Global Hospitals, LB Nagar

Sagar Road, LB Nagar,
Hyderabad - 500 035, Telangana
Tel: +91 40 2411 1111

42006532. Fax: +91 40 23542393.