కాంటినెంటల్‌ హాస్పిటల్స్

కాంటినెంటల్‌ హాస్పిటల్స్

12-05-2017

కాంటినెంటల్‌ హాస్పిటల్స్

గచ్చిబౌలిలోని నానక్‌రామ్‌ గూడలో ఉన్న కాంటినెంటల్‌ ఆసుపత్రి విదేశీయులకోసం ప్రత్యేకంగా ఓ విభాగాన్ని కూడా నెలకొల్పి సేవలను అందిస్తోంది. కాంటినెంటల్‌ ఆసుపత్రిని డాక్టర్‌ గురు ఎన్‌. రెడ్డి మార్చి 2013లో ప్రారంభించారు. గ్లోబల్‌ హెల్త్‌ కేర్‌లో ఎంతో అనుభవం ఉన్న గురు ఎన్‌ రెడ్డి గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్య నిపుణుడు కూడా. వివిధ ఆసుపత్రుల్లో పనిచేసిన అనుభవంతోపాటు, అమెరికాలో పనిచేసిన అనుభవం ఆయనను ఈ ఆస్పత్రిని అంతర్జాతీయ వైద్య కేంద్రంగా మార్చేందుకు ఉపయోగపడిరది. క్వాలిటీ, ఇంటగ్రిటీ, ఎక్సలెన్స్‌, డిగ్నిటీ అనేది ఆయన మాట.

ప్రారంభమైన అనతికాలంలోనే ఈ ఆసుపత్రి మంచి పేరును సంపాదించుకుంది. దాదాపు 700 పడకలు గల ఈ సూపర్‌ స్పెషాల్టి ఆసుపత్రులలో నాణ్యమైన వైద్యసేవలను అందించడంతోపాటు రోగికి కావాల్సిన సకల సౌకర్యాలను ఏర్పాటు చేయడంతోపాటు అత్యాధునికమైన వైద్య చికిత్సను అందించి తన పేరును సార్థకం చేసుకుంటోంది. వైద్యశాస్త్రరంగంలో రోజురోజుకు వస్తున్న మార్పులను అవగాహన చేసుకుంటూ సరైన చికిత్సను సకాలంలో అందించడమే ధ్యేయంగా పెట్టుకుని ముందుకు వెళుతోంది. 30 ప్రత్యేక విభాగాలతో అంతర్జాతీయ వైద్యనిపుణులతో, ప్రపంచస్థాయి వైద్య పరికరాలతో ఉన్నతమైన సాంకేతిక నైపుణ్యాన్ని వినియోగించి రోగికి కావాల్సిన వైద్యాన్ని అందిస్తున్నారు. ఖచ్చితమైన రోగ నిర్దారణ జరిగేలా పరీక్షలను చేసి, రోగికి సరైన వైద్యాన్ని అందిస్తున్నారు. ఉన్నత ప్రమాణాలతో ల్యాబ్‌లు పనిచేస్తున్నాయి. ఆసుపత్రికి వచ్చిన పేషంటుకు ఏ విధమైన వైద్యం కావాలన్న ఇక్కడే లభించేలా ఆస్పత్రిని తీర్చిదిద్దారు. ఒక్క మాటలో చెప్పాలంటే వన్‌ స్టాప్‌ సొల్యూషన్‌ ఫర్‌ ఆల్‌ మెడికల్‌ నీడ్స్‌ అనవచ్చు. హాస్పిటల్‌ జీరో పొల్యూషన్‌ జోన్‌లో ఉండటం మరో విశేషం.

విశాలమైన పార్కింగ్‌ సౌకర్యం, పేషంట్లు సులువుగా వచ్చేందుకు వీలుగా వివిధ చోట్ల ప్రవేశద్వారాలను ఏర్పాటు చేశారు. లివర్‌కు సంబంధించి ప్రముఖ డాక్టర్లు, ఆర్టోపిడిక్స్‌కు సంబంధించి సర్జన్‌లు, క్యాన్సర్‌ రేడియోషన్‌ సెంటర్‌కు సంబంధించి నిష్ణాతులు, క్రిటికల్‌, హార్ట్‌, కిడ్నీ ఇలా వివిధరకాల రోగాలను నయం చేసేందుకు ప్రముఖ డాక్టర్లు ఈ ఆస్పత్రిలో ఉన్నారు.

 

 

www.continentalhospitals.com

Hospital Address:

Continental Hospitals Ltd.
Plot No.3, Road No.2,
IT & Financial Dist, Nanakramguda, Gachibowli, Hyderabad - 500035 
Tel: +91 40 67000000. 

 

For all career opportunities, please visit  our Careers section or
send your CVs & Resumes to: careers@continentalhospitals.com
HR Direct Nos:
 +91 40 67000071, +91 40 67000072, +91 40 67000073.

 

Corporate Office Address:

Continental Hospitals Ltd.
Plot No.1292, Road No.65,
Jubliee Hills, Hyderabad - 500033
Tel: +91 40 23542395, +91 40 40172654, +91 40 42006532. Fax: +91 40 23542393.