అపోలో హాస్పిటల్స్

అపోలో హాస్పిటల్స్

05-05-2017

అపోలో హాస్పిటల్స్

అపోలో ఆసుపత్రి రాకముందు భారతదేశంలో వైద్యరంగం ఎంతో వెనుకబడి ఉండేది. ఎవరికైనా గుండెపోటు వచ్చినా, పెద్ద జబ్బు చేసినా విదేశాలకు వెళ్లి వైద్యం చేసుకోవాల్సిందే. లేకపోతే అంతే సంగతులు అన్నట్లుగా ఉండేది. ఇలాంటి పరిస్థితిని గమనించిన డాక్టర్‌ ప్రతాప్‌ సి. రెడ్డి 1983లో దేశంలోనే మొట్టమొదటిసారిగా కార్పొరేట్‌ హాస్పిటల్‌ను అత్యాధునిక సదుపాయాలతో చెన్నైలో ప్రారంభించారు. చెన్నై తరువాత హైదరాబాద్‌లో నెలకొల్పారు. ఢల్లీిలో జాయింట్‌ వెంచర్‌గా అపోలో ఇంద్రప్రస్థను ప్రారంభించారు. 28 ఏళ్లకు పైగా పడ్డ నిరంతర శ్రమ, దీక్షాదక్షతల ఫలితం వైద్య ఆరోగ్య రంగంలో అపోలో ఆసుపత్రిని దేశంలోనే కాదు, యావత్‌ ఏసియాలోనే అది పెద్ద ప్రైవేట్‌ గ్రూపు హాస్పిటల్‌గా నిలిపింది. దాదాపు 8,500 బెడ్స్‌తో, 54 ఆసుపత్రులతో 1200 ఫార్మసీలతో 100 డయాగ్నస్టిక్‌ క్లినిక్‌లతో అపోలో హాస్పిటల్స్‌ వైద్య సేవలను అందిస్తోంది. ఫ్రాంచేజీ మోడల్‌ తరహాలో విదేశాల్లో కూడా వైద్య చికిత్సను అందిస్తున్నది. కువైట్‌, నైజీరియా, శ్రీలంక వంటి దేశాలలో తమ ఫ్రాంచైజీలను నెలకొల్పి ఆయా దేశాల్లో కూడా రోగులకు తమ గ్రూపు ద్వారా చికిత్స చేస్తున్నది. అపోలో గ్రూపు లండన్‌, దుబాయ్‌ నగరాల్లో కూడా మార్కెటింగ్‌ కార్యాలయాలను నిర్వహిస్తోంది.

 

www.apollohospitals.com

 
Apollo Hospitals
Jubilee Hills
Hyderabad 500033
+ 91-40-23607777/5555/2000
+ 91-40-23608050

apollohealthcity@apollohospitals.com
Apollo DRDO Hospital

Santosh Nagar
Kanchanbagh,
Hyderabad-500258 040
24342222   Extn: 520 040 24342255
Apollo Hospitals

Jubilee Hills
Hyderabad 500033
+ 91-40-23607777/5555/2000
+ 91-40-23608050

apollohealthcity@apollohospitals.com

Apollo Hospitals

Pollicetty Towers
St. John's Road
Bhagyanagar Colony
Besides Keyes High School
Secunderabad - 500 003

040 27718888
Apollo Emergency Centre

Sri Sai Arcade,
Opp Sai Baba Temple
Bhagyanagar Colony
Kukatpally
Hyderabad - 500072

040 23160039
Apollo Emergency Clinic

Mehdipatnam Cross Road, Mehdipatnam
Hyderabad - 500028

040 23431723
Apollo Emergency Centre

16-2-705/5/5, Opp Santhi Fire Works,
Malakpet,
Hyderabad - 500036

040 24557552
040 24557549
Apollo Emergency Centre

Old MLA Quarters
Hyderguda, Hyderabad-500 029

040 23231380

Useful Telephone Numbers

Apollo Emergency Centre
Old MLA Quarters
Hyderguda, Hyderabad-500 029

040 23231380