శ్రీ భారతి తీర్థానంద స్వామిని ఆహ్వానించిన కేసీఆర్

శ్రీ భారతి తీర్థానంద స్వామిని ఆహ్వానించిన కేసీఆర్

27-04-2017

శ్రీ భారతి తీర్థానంద స్వామిని ఆహ్వానించిన కేసీఆర్

కర్ణాటకలోని శృంగేరి మఠంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆయన సతీమణితో కలిసి శృంగేరి పీఠాధిపతి శ్రీభారతితీర్థానంగా స్వామిని కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో నిర్వహించబోయే చండీయాగానికి స్మామిజీని ఆహ్వానించారు. స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు. ముఖ్యమంత్రి వెంట కొందరు వేద పండితులు కూడా ఉన్నారు. శృంగేరి మఠంలో గతంలో భారతీతీర్థస్వామి అయుత చండీ మహా యాగం నిర్వహించిన నేపథ్యలో ప్రజా సంక్షేమం కోసం చేపట్టిన యాగ నిర్వహణపై మఠాధిపతి సలహాలు, సూచనలు స్వీకరించారు.