దేవినేని ఉమకు 'తానా' ఆహ్వానం

దేవినేని ఉమకు 'తానా' ఆహ్వానం

24-04-2017

దేవినేని ఉమకు 'తానా' ఆహ్వానం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మాతృరాష్ట్రాల్లో నిర్వహిస్తున్న తానా చైతన్యస్రవంతి కార్యక్రమాల్లో భాగంగా డిసెంబర్‌ 18వ తేదీన కంకిపాడులో నిర్వహించే రైతు కోసం కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమను తానా ఆహ్వానించింది. తానా నాయకుడు రాజేష్‌ అడుసుమిల్లి దేవినేని ఉమను కలుసుకుని ఆహ్వానపత్రాన్ని అందించారు.