ఫిలడెల్ఫియాలో తానా త్రోబాల్‌ టోర్నమెంట్‌

ఫిలడెల్ఫియాలో తానా త్రోబాల్‌ టోర్నమెంట్‌

17-08-2017

ఫిలడెల్ఫియాలో తానా త్రోబాల్‌ టోర్నమెంట్‌

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో సెప్టెంబర్‌ 23వ తేదీన త్రోబాల్‌ పోటీలను నిర్వహిస్తున్నారు. మహిళలకోసం ప్రత్యేకంగా నిర్వహించే ఈ టోర్నీలో పాల్గొని విజేతలైనవారికి, రన్నర్స్‌గా నిలిచిన వారికి నగదు బహూమతులను అందజేస్తున్నారు. ఇతర వివరాలకు కృష్ణ 813 405 6847, చైతన్య 678 335 6895లో సంప్రదించవచ్చు.