బోధ్ ట్రీ.. ఒప్పందం

బోధ్ ట్రీ.. ఒప్పందం

09-07-2017

బోధ్ ట్రీ.. ఒప్పందం

ప్రముఖ ఐటి కన్సల్టెంట్, సాఫ్ట్‌వేర్ సర్వీస్ ప్రొవైడర్ బోధ్ ట్రీ.. సిఎస్‌ఆర్ ప్రాజెక్టులను గుర్తించేందుకుగాను కళామందిర్ ఫౌండేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. బోధ్ ట్రీలో భాగమైన ఇక్విప్.కామ్ ద్వారా సిఎస్‌ఆర్ ప్రాజెక్టులను చేపట్టేందుకు వీలుగా ఒప్పందం చేసుకున్నట్లు సంస్థ తెలిపింది. దక్షిణాదిలోనే పేరొందిన అప్పారెల్ స్టోర్ డిజైనర్ అయిన కళామందిర్ గ్రూప్‌లో సిఎస్‌ఆర్ డివిజన్‌తో ఒప్పందం చేసుకోవడం ద్వారా తమ కార్యకలాపాలకు మరింత ఊతమిచ్చినట్లు అవుతుందని బోధ్ ట్రీ కార్యాలయం శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది.