ప్రతి నెలా పన్ను కట్టాలి: విదేశీయులకు సౌదీ షాక్

ప్రతి నెలా పన్ను కట్టాలి: విదేశీయులకు సౌదీ షాక్

13-06-2017

ప్రతి నెలా పన్ను కట్టాలి: విదేశీయులకు సౌదీ షాక్

సౌదీ అరేబియా కొత్త రకం పన్ను విధిస్తోంది. సౌదీలో నివసించే విదేశీయుల నుంచి నెల నెలా పన్ను వసూలు చేయడానికి రెడీ అవుతోంది. రెవెన్యూను పెంచేందుకు ఈ చర్యలు చేపట్టింది. ఈ మేరకు వచ్చే నెల నుంచి సౌదీలోని వలసకార్మికులపై పన్ను విధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నెలకు 100 సౌదీ రియాల్స్(దాదాపు 1700 రూపాయలు) పన్ను విధించనున్నామని ప్రభుత్వం ప్రకటించింది. జూలై 1 నుంచి ఈ నూతన విధానం అమలులోకి రానుంది. 2020 వరకు ప్రతి ఏడాది పన్ను మొత్తాన్ని పెంచనున్నారు. ఏడాదికి 100 రియాల్స్ చొప్పున 2020 నాటికి 400 రియాల్స్‌ను అక్కడ వలసదార్లు ప్రతి నెల చెల్లించాల్సి ఉంటుంది. ఈ పన్ను కార్మికులకు బారం కానున్నది.ఈ విషయం అక్కడ స్తానిక పేపర్లు లలో వచ్చింది