చంద్రబాబు సంచలన నిర్ణయం

చంద్రబాబు సంచలన నిర్ణయం

24-01-2020

చంద్రబాబు సంచలన నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. మయ సభను మరిపించేలా జగన్‌ తీరు ఉందన్నారు. కౌరవులు కూడా ఇలాగే విర్రవీగారని, జాతీయ మీడియా కూడా జగన్‌ తీరు ఖండించాయని చంద్రబాబు ఆక్షేపించారు. రాజధాని అంశంపై ప్రజా బ్యాలెట్‌ పెట్టాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ప్రజలంతా మీ నిర్ణయాన్ని ఆమోదిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చంద్రబాబు సృష్టం చేశారు.