కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్‌

కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్‌

11-09-2019

కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్‌

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. బీజేపీ ప్రభుత్వం మహారాష్ట్ర ఎన్నికల అనంతరం దీనికి ముహూర్తం ఖరారు చేసింది అని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌ తెలిపారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో పేదరికం, నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులు పెచ్చుమీరాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టికల్‌ 370ను రద్దు చేసి తేనెతుట్టె వంటి సున్నితమైన అంశాన్ని కదిపారన్నారు.