ఆన్ లైన్ లో భద్రాద్రి రామయ్య సేవలు

ఆన్ లైన్ లో భద్రాద్రి రామయ్య సేవలు

15-06-2019

ఆన్ లైన్ లో భద్రాద్రి రామయ్య సేవలు

భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయంలో జరిగే నిత్య పూజలు, భక్తులు స్వామి వారికి సమర్పించే విరాళాలు, వసతి గదుల బుకింగ్‌ ఇక మరింత సులభతరం కానుంది. ఇందుకోసం రూపొందించిన మొబైల్‌ యాప్‌, వెబ్‌సైట్‌ను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హైదరాబాద్‌లో ప్రారంభించారు. గూగుల్‌ ప్లే స్టోర్స్‌ నుంచి టీ యాప్‌ పోలియో తెలంగాణ ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే అందులో అన్ని ప్రధాన దేవస్థానాల పూజలు, వసతి గతుల బుకింగ్‌ వివరాలు అందులో కనిపిస్తాయి.