మరోసారి సీఎంగా చంద్రబాబు : డొక్కా

మరోసారి సీఎంగా చంద్రబాబు : డొక్కా

15-04-2019

మరోసారి సీఎంగా చంద్రబాబు : డొక్కా

అత్యధిక సీట్లతో చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారని తెలుగుదేశం ఎమ్మెల్సీ  డొక్కా మణిక్యవరప్రసాద్‌ జోస్యం అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు చంద్రబాబు పోరాడుతున్నారన్నారు. ఈసీ వైఫల్యంపై విచారణ జరగాలని కోరారు. ఈసీ సరైన ప్రణాళిక లేకుండా ఎన్నికలు నిర్వహించదని ఆరోపించారు. ఎన్నికల సంఘాన్ని ప్రధాని మోదీ ప్రభావితం చేశారని ధ్వజమెత్తారు. ఈసీ వైఫ్యలంపై చంద్రబాబు దేశం మొత్తాన్ని అలెర్ట్‌ చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల సంస్కరణకు ఇదే సరైన సమయమని పేర్కొన్నారు.