పాక్‌ సాయానికి అమెరికా ఆంక్షలు

పాక్‌ సాయానికి అమెరికా ఆంక్షలు

01-09-2017

పాక్‌ సాయానికి అమెరికా ఆంక్షలు

పాకిస్తాన్‌కు ఆర్థిక సాయం చేసేందుకు అమెరికా ఆంక్షలను విధించింది. ఉగ్రవాదులను అరికట్టేందుకు పాకిస్తాన్‌ చర్యలు తీసుకోకుంటే సాయాన్ని నిలిపివేస్తామని అమెరికా సృష్టం చేసింది. అమెరికా 255 మిలియన్‌ డాలర్లను పాకిస్తాన్‌కు సాయం చేయడానికి కొన్ని ఆంక్షలను విధించింది. ఆప్ఘనిస్తాన్‌లోని ఉగ్రమూకలను అరికట్టాలని షరతులు విధించింది. 255 మిలియన్‌ డాలర్లరను ఎస్‌క్రే (మధ్యవర్తుల) ఖాతాలో వేసింది.