లండన్‌ పార్లమెంటు ముందు ఎన్‌ఆర్‌ఐలు ఆందోళన

లండన్‌ పార్లమెంటు ముందు ఎన్‌ఆర్‌ఐలు ఆందోళన

28-01-2020

లండన్‌ పార్లమెంటు ముందు ఎన్‌ఆర్‌ఐలు ఆందోళన

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ లండన్‌లోని పార్లమెంటు భవనం ఎదుట ప్రవాసాంధ్రులు శాంతి ర్యాలీ నిర్వహించారు. నవులూరుకు చెందిన ఎన్నారై తోట శివరామ్‌ప్రసాద్‌ ఆధ్వర్యంలో ఒక రాష్ట్రం, ఒక రాజధాని, సేవ్‌ అమరావతి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.