ఇండియన్ కాన్సులేట్ జనరల్ ని కలసిన హూస్టన్ ఎన్ఆర్ఐలు

ఇండియన్ కాన్సులేట్ జనరల్ ని కలసిన హూస్టన్ ఎన్ఆర్ఐలు

28-01-2020

ఇండియన్ కాన్సులేట్ జనరల్ ని కలసిన హూస్టన్ ఎన్ఆర్ఐలు

హూస్టన్ ఆంధ్రప్రదేశ్ ఎన్ఆర్ఐలు హూస్టన్ లోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ అసీమ్ ఆర్.మహాజన్ గారి ని అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని గా కొనసాగాలని మెమోరాండం సమర్పించుటకు కలిశారు. భారత అధ్యక్షుడు, విదేశాంగ వ్యవహారాల మంత్రి, సహా భారత ప్రభుత్వ ఉన్నత అధికారులకు మెమోరాండం పంపాలని ప్రవాసాంధ్రులు కోరగా కాన్సులేట్ జనరల్ అసీమ్ ఆర్. మహాజన్ గారు ఉన్నతాధికారులకు పంపుతాం అన్ని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న కాన్సులేట్ జనరల్ అసీమ్ జి కి హూస్టన్ ప్రవాసాంధ్రులు ధన్యవాదాలు తెలిపారు.