ఖతార్‌లో టీఆర్‌ఎస్‌ ఎన్నారై సంబురాలు

ఖతార్‌లో టీఆర్‌ఎస్‌ ఎన్నారై సంబురాలు

27-01-2020

ఖతార్‌లో టీఆర్‌ఎస్‌ ఎన్నారై సంబురాలు

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ సాధించిన ఫలితాల్లో ప్రపంచవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకొంటున్నాయి. టీఆర్‌ఎస్‌ ఖతార్‌ విభాగం అధ్యక్షుడు శ్రీధర్‌ అబ్బగౌని ఆధ్వర్వంలో విజయోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు నర్సయ్య దొనికెని, యువజన విభాగం అధ్యక్షుడు మహేందర్‌ చింతకుంట, ఎల్లయ్య తాళ్లపలి, ప్రేమ్‌ కుమార్‌ బొడ్డు, రాజిరెడ్డి మాసం, గంగరాజం పత్రి, గోపి మంతెన, నరేందర్‌ పాల్గొన్నారు.