తిరుమల శ్రీవారికి ప్రవాస భారతీయుడు రూ.కోటీ విరాళం

తిరుమల శ్రీవారికి ప్రవాస భారతీయుడు రూ.కోటీ విరాళం

11-09-2019

తిరుమల శ్రీవారికి ప్రవాస భారతీయుడు రూ.కోటీ విరాళం

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారికి ప్రవాస భారతీయుడు ఎం.శ్రీనివాసరెడ్డి రూ.1,00,00,116 విరాళాన్ని సమర్పించారు. రంగనాయకుల మండపంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి, తిరుమల ప్రత్యేకాధికారి ఏవీ ధర్మారెడ్డిని కలిసి డీడీలను అందజేశారు. ఈ మొత్తాన్ని నిత్య అన్న ప్రసాదం ట్రస్టు కింద డిపాజిట్‌ చేయాలని దాత సూచించారు.