బే ఏరియాలో పిల్లలా...మజాకా టాలెంట్ షో

బే ఏరియాలో పిల్లలా...మజాకా టాలెంట్ షో

25-08-2019

బే ఏరియాలో పిల్లలా...మజాకా టాలెంట్ షో

అమెరికాలో చిన్నారులకు తెలుగు భాషను నేర్పిస్తున్న పాఠశాల ఆధ్వర్యంలో టీవీ 5, మన టీవీతో కలిసి బే ఏరియాలో పిల్లలా మజాకా పేరుతో టాలెంట్‌ షో షూటింగ్‌ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బే ఏరియాలోని చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ టాలెంట్‌ షోకి వ్యాఖ్యాతగా పాప్‌సింగర్‌, యాంకర్‌ మధు నెక్కంటి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిఇఓ చెన్నూరి వెంకట సుబ్బారావు, బే ఏరియా పాఠశాల డైరెక్టర్‌ ప్రసాద్‌ మంగిన, వీరు ఉప్పల తదితరులు పాల్గొన్నారు.