చైనాలో 20 లక్షల ఉద్యోగాలు ఔట్‌ !

చైనాలో 20 లక్షల ఉద్యోగాలు ఔట్‌ !

20-08-2019

చైనాలో 20 లక్షల ఉద్యోగాలు ఔట్‌ !

అతి త్వరలోనే చైనాలో 20 లక్షలకుపైగా ఉద్యోగాలు పోనున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జోస్యం చెప్పారు. అదనపు సుంకాలతో పాటు తన కఠిన విధానాలే ఇందుకు కారణమన్నారు. చైనా ఆర్థిక వ్యవస్థ చాలాచాలా పేలవంగా నడుస్తున్నది. తప్పుడు ద్రవ్యవిధానాలతో ఆ దేశం ఇన్నాళ్లూ ప్రయోజనాలను పొందింది. ఇప్పుడు ఉద్యోగాలను కాపాడుకోవడానికి ఆ సొమ్మునే గుమ్మరిస్తున్నది అని మీడియా సమావేశంలో తెలిపారు.