స్పెల్లింగ్‌ బీ విజేతగా ... భారత సంతతి విద్యార్థి

స్పెల్లింగ్‌ బీ విజేతగా ... భారత సంతతి విద్యార్థి

20-08-2019

స్పెల్లింగ్‌ బీ విజేతగా ... భారత సంతతి విద్యార్థి

ఫ్లిపే (ఎఫ్‌ఎల్‌ఐపీఈ) పదం అక్షరక్రమాన్ని (స్పెల్లింగ్‌) నూటికి నూరుశాతం కచ్చితంగా చెప్పిన భారత సంతతి అమెరికన్‌ విద్యార్థి నవ్‌నీత్‌ మురళి 2019 సంవత్సరపు దక్షిణాసియా స్పెల్లింగ్‌ బీ (ఎస్‌ఏఎస్‌బీ) పోటీ విజేతగా నిలిచాడు. ఈ బహుమతి కింద మూడువేల డాలర్లు (దాదాపు రూ.2.14 లక్షలు) లభించాయి. ప్రథమ రన్నరప్‌లుగా సన్నీవేల్‌కు చెందిన వయున్‌ కృష్ణ, ఫోర్ట్‌వర్త్‌ నివాసి హెబ్సిబా సుజో, ఆస్టిన్‌కు చెందిన ప్రణవ్‌ నందకుమార్‌ నిలిచారు.