గో ఎయిర్ డిస్కౌంట్ ఆఫర్

గో ఎయిర్ డిస్కౌంట్ ఆఫర్

15-04-2019

గో ఎయిర్ డిస్కౌంట్ ఆఫర్

బడ్జెట్‌ ధరల విమానయాన సంస్థ గో ఎయిర్‌ తక్కువ ధరల్లో దేశీయ విమాన టికెట్లను ప్రకటించింది. పరిమిత కాల ఆఫర్‌గా తీసుకొస్తున్న ఈ ఆఫర్‌లో రూ.1375 (అన్నీ కలుపుకొని) ప్రారంభ ధరగా టికెట్లను అందుబాటులోకి తెచ్చింది. ఏప్రిల్‌ 17 వరకు టికెట్ల కొనుగోలుకు అవకాశం ఉంది. ఇలా బుక్‌ చేసుకున్న టికెట్ల ద్వారా ప్రయాణించేందుకు గడువు జూన్‌ 2019తో ముగియనుంది. అహ్మదాబాద్‌- బెంగళూరు, బెంగళూరు-పట్నా, కోల్‌కత్తా-ముంబై, కోల్‌కత్తా-పుణే తదితర  మార్గాల్లో ఈ డిస్కౌరట్లు రేట్లు వర్తిసాయని గో ఎయిర్‌ తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించింది.