ఆక్స్ ఫర్డ్ లో చేరిన చెడ్డీస్

ఆక్స్ ఫర్డ్ లో చేరిన చెడ్డీస్

22-03-2019

ఆక్స్ ఫర్డ్ లో చేరిన చెడ్డీస్

చెడ్డీస్‌ అంటూ లో దుస్తుల్లో ఒక రకాన్ని ప్రత్యేకిస్తూ భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో విస్తృతంగా ఉపయోగించే మాట ఇప్పుడు అక్స్‌ఫర్డ్‌ అంగ్ల నిఘంటువు (ఓఈడీ)లో చేరింది. చెడ్డీస్‌ ని అధికారిక ఆంగ్లపదంగా గుర్తిస్తూ ఈ నిఘరటువులో చేర్చారు.