భారత్ కు అందిన షినూక్ హెలికాప్టర్లు

భారత్ కు అందిన షినూక్ హెలికాప్టర్లు

11-02-2019

భారత్ కు అందిన షినూక్ హెలికాప్టర్లు

భారత వైమానిక దళ రవాణా సామర్థ్యం మరింత ఇనుమడించనుంది. అమెరికా నుంచి నాలుగు భారీ షినూక్‌ సైనిక హెలికాప్టర్లు మన దేశానికి వచ్చాయి. ఇవి గుజరాత్‌లోని ముంద్రా రేవుకు చేరాయి. వీటిని చండీగఢ్‌లోని వైమానిక స్థావరానికి తరలించనున్నారు. ఈ ఏడాది చివర్లోగా అవి లాంఛనంగా వాయు సేవ అమ్ములపొదిలో చేరనున్నాయి.