ముగిసిన సీఎం చంద్రబాబు అమెరికా పర్యటన

ముగిసిన సీఎం చంద్రబాబు అమెరికా పర్యటన

27-09-2018

ముగిసిన సీఎం చంద్రబాబు అమెరికా పర్యటన

అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ముగిసింది. ఈరోజు న్యూయార్క్‌ నుంచి ఆయన  హైదరాబాద్‌కు బయలుదేరారు. ఆయనతోపాటు వచ్చిన అధికారుల బృందం కూడా హైదరాబాద్‌కు బయలుదేరింది. రేపు తెల్లవారుజామున 3 గంటలకు ముఖ్యమంత్రి హైదరాబాద్‌ చేరుకుంటారని అధికారులు చెప్పారు.