చంద్రబాబు నాయకత్వం అవసరం - సతీష్ వేమన

చంద్రబాబు నాయకత్వం అవసరం - సతీష్ వేమన

24-09-2018

చంద్రబాబు నాయకత్వం అవసరం - సతీష్ వేమన

రాబోయే 20ఏళ్లు రాష్ట్రానికి, దేశానికి చంద్రబాబు నాయకత్వం అవసరం. ఇక్కడినుంచి ఏపిలోని మన మూలాలకు దిశానిర్దేశం చేయాలి. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీనే గెలవాలి. ఇందుకోసం అమెరికాలోని ఎన్నారై టీడిపి అభిమానులంతా కృషి చేయాలని తానా అధ్యక్షుడు, టీడిపి అభిమాని అయిన సతీష్‌ వేమన కోరారు. 20ఏళ్ల క్రితం సైబర్‌ టవర్స్‌ ప్రారంభించిన రోజే ఇప్పుడు అమెరికా పర్యటనకు చంద్రబాబు రావడం ఎంతో స్ఫూర్తిదాయకమని చెప్పారు.