దర్బార్‌ మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేసిన మహేష్‌బాబు

దర్బార్‌ మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేసిన మహేష్‌బాబు

08-11-2019

దర్బార్‌ మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేసిన మహేష్‌బాబు

రజనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం దర్బార్‌. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకుడు. నయనతార కథానాయిక. నివేదా థామస్‌ కీలక పాత్ర పోషిస్తోంది. ఎ.సుభాస్కరన్‌ నిర్మాత. ప్రముఖ కథానాయకుడు మహేష్‌బాబు మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. తమిళంలో కమల్‌ హాసన్‌, హిందీలో సల్మాన్‌ ఖాన్‌, మలయాళంలో మోహన్‌లాల్‌ ఈ మోషన్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆదిత్య అరుణాచలం అనే పోలీస్‌ అధికారిగా రజనీకాంత్‌ నటిస్తున్నారు. అనిరుథ్‌ సంగీతం అందిస్తున్నారు. 2020 సంక్రాంతికి విడుదల చేస్తారు.ఛాయాగ్రహణం సంతోష్‌ శివన్‌, కూర్పు: శ్రీకర్‌ ప్రసాద్‌.