పరమానందయ్య శిష్యుల కథ 3డీ టీజర్‌ విడుదల

పరమానందయ్య శిష్యుల కథ 3డీ టీజర్‌ విడుదల

21-10-2019

పరమానందయ్య శిష్యుల కథ 3డీ టీజర్‌ విడుదల

మన కథల్లోని నీతిని చిన్నారులకి చేరువ చేయడమే లక్ష్యంగా తెరకెక్కించిన చిత్రమిద న్నారు వెంకట్‌ రాజేష్‌ పులి. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం శ్రీ పరమానందయ్య శిష్యుల కథ 3డీ. కాటంరెడ్డి సంతన్‌రెడ్డి, సి.హెచ్‌. కిరణ్‌శర్మ నిర్మాతలు. టీజర్‌ని దర్శకుడు మారుతి విడుదల చేశారు. చిన్నారుల కోసం తీసిన తొలి తెలుగు త్రీడీ చిత్రమిదన్నారు నిర్మాతలు.