చాణక్య టీజర్‌ విడుదల

చాణక్య టీజర్‌ విడుదల

11-09-2019

చాణక్య టీజర్‌ విడుదల

గోపిచంద్‌, మెహరీన్‌ హీరో హీరోహిన్లుగా నటిస్తున్న చిత్రం చాణక్య. బాలీవుడ్‌ హీరోయిన్‌ జరీన్‌ఖాన్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. తిరు దర్శకత్వంలో ప్రమఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రామ బ్రహ్మం సుంకర నిర్మాతగా ఈ సినిమా రూపొందుతోంది. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ స్పై థ్రిల్లర్‌ ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఈ దసరాకు విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది.