సమంత సైలెన్స్‌కి కారణమిదేనా?

సమంత సైలెన్స్‌కి కారణమిదేనా?

17-08-2019

సమంత సైలెన్స్‌కి కారణమిదేనా?

ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే సమంతా గత కొన్ని రోజులుగా మౌనంగా ఉంటోంది. తన బెస్ట్‌ బడ్డీ రాహుల్‌ దర్శకత్వంలో తన మామగారు నటించిన మన్మధుడు 2 చిత్రంపై ఈ అమ్మడు పెదవి విప్పలేదు. పైగా అందులో తను ఓ ప్రత్యేక అతిధి పాత్ర పోషించింది కూడా. అయితే ఓ వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌తో బిజీగా ఉండడం వల్లే సమంతా మౌనంగా ఉందని..ప్రెగ్నెన్సీ కారణంగా అని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని సమంతా సన్నిహితులు చెబుతున్నారు.