సూర్యకాంతం సినిమా ప్రీ రిలీజ్ ముఖ్య అతిధిగా విజయ్ దేవరకొండ

సూర్యకాంతం సినిమా ప్రీ రిలీజ్ ముఖ్య అతిధిగా విజయ్ దేవరకొండ

22-03-2019

సూర్యకాంతం సినిమా ప్రీ రిలీజ్ ముఖ్య అతిధిగా విజయ్ దేవరకొండ

నిహారిక కొణిదెల, రాహుల్ విజయ్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘సూర్యకాంతం’ విడుదలకు సిద్దమైయ్యింది. నిహారిక కొణిదెల, యంగ్ హీరో రాహుల్ విజయ్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘సూర్యకాంతం’ విడుదలకు సిద్దమైయ్యింది. కొణిదెల నిహారిక కోసం విజయ్ దేవరకొండ తన వంతు సాయం చేయబోతున్నాడు. ‘సూర్యకాంతం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిధిగా విచ్చేయనున్నాడు విజయ్ దేవరకొండ. ఈ నెల 23వ తేదీ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని జెఆర్‌సి కన్వెన్షన్‌లో జరగబోయే ఈ వేడుకలో ‘సూర్యకాంతం’ యూనిట్‌తో పాటు విజయ్ దేవరకొండ సందడి చేయనున్నాడు.  రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మార్చి 29న విడుదలకానుంది.