బద్లాలో త్రిష ?

బద్లాలో త్రిష ?

22-03-2019

బద్లాలో త్రిష ?

అమితాబ్‌ బచ్చన్‌, తాప్పీ కీలక పాత్రల్లో నటించిన హిందీ బద్లా తమిళ్‌లో  రీమేక్‌ కానుందట. హిందీలో సుజయ్‌ ఘోష్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తమిళ్‌లో రాధామోహన్‌ తెరకెక్కించనున్నారు. జి.ధనంజయన్‌ నిర్మించనున్నారు. గతంలో రాధామోహన్‌, త్రిష కాంబినేషన్‌లో ఆకాశమంత చిత్రం రూపొందింది. ఈ తాజా చిత్రం కేవలం తమిళ్‌లోనే ఉంటుందా? తెలుగులో కూడా ఉంటుందా? అనే విషయం తెలియాల్సి ఉంది.