గ్లామర్ క్యారెక్టర్స్ కి తాను వ్యతిరేకం కాదు

గ్లామర్ క్యారెక్టర్స్ కి తాను వ్యతిరేకం కాదు

11-02-2019

గ్లామర్ క్యారెక్టర్స్ కి తాను వ్యతిరేకం కాదు

మహానటితో తెలుగులో తిరుగులేని ఫాలోయింగ్‌ ఏర్పరచుకుంది కీర్తి సురేష్‌. అందుకే తమిళంలో చేసే సినిమాల ఎంపికలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నా.. తీసుకోకున్నా, తెలుగు సినిమా విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. అయితే మహానటి వంటి హీరోయిన్‌ ఓరియంటెడ్‌ రోల్స్‌, లేదా అలాంటి సాత్వికమైన పాత్రలు మాత్రమే చేస్తానేమో అని జనం ఫిక్సయిపోతారేమోనన్న భయం ఈ అమ్మడిని వెంటాడుతున్నట్లుంది. అందుకే మోడ్రన్‌ డ్రస్సులతో ఫోటో షూట్‌ చేయించుకుని గ్లామర్‌ క్యారెక్టర్స్‌కి తాను వ్యతిరేకం కాదని చెప్పకనే చెప్పుకుంటోంది.