జీఈఎస్‌కు 'మిస్సైల్‌ వుమన్‌' థామస్‌

జీఈఎస్‌కు 'మిస్సైల్‌ వుమన్‌' థామస్‌

27-11-2017

జీఈఎస్‌కు 'మిస్సైల్‌ వుమన్‌' థామస్‌

దేశంలో క్షిపణి ప్రాజెక్టుకు సారథ్యం వహించిన తొలి మహిళ ఆమె. అందుకే టెస్సీ థామస్‌ మిస్సైల్‌ వుమన్‌ ఆఫ్‌ ఇండియాగా పేరొందారు. ఆ మేటి శాస్త్రవేత్త హైదరాబాద్‌లో జరిగే జీఈఎస్‌కు హాజరవుతున్నారు. నీతి ఆయోగ్‌ తరపున అమె అంతర్జాతీయ వేదికపై ప్రసంగించనున్నారు.