ఐఐటీహెచ్‌లో అంతర్జాతీయ సదస్సు

ఐఐటీహెచ్‌లో అంతర్జాతీయ సదస్సు

21-01-2020

ఐఐటీహెచ్‌లో అంతర్జాతీయ సదస్సు

మరో అంతర్జాతీయ సదస్సుకు ఐఐటీ హైదరాబాద్‌ వేదిక కానుంది. డిసెంబరు 14 నుంచి 16 వరకు కండిషన్‌ అసెస్‌మెంట్‌, రిహాబిలిటేషన్‌ అండ్‌ రెట్రోఫిట్టింగ్‌ ఆఫ్‌ స్ట్రక్చర్స్‌ (సీఏఆర్‌ఆర్‌ఎస్‌)-2020 సదస్సును నిర్వహిస్తున్నట్లు ఐఐటీ అధికారులు వెల్లడించారు. నిర్మాణ రంగానికి సంబంధించి భారతదేశంలో జరిగే మొదటి సదస్సు ఇదని తెలిపారు. ప్రతిపాదిత పత్రాల సమర్పణకు చివరి తేదీ జనవరి 31 కాగా.. తుది పత్రాల సమర్పణకు గడువు మే 31.