గిఫ్ట్‌గా ఇస్తానంటే.. తెలంగాణ ప్రభుత్వం తీసుకోలేదు

గిఫ్ట్‌గా ఇస్తానంటే.. తెలంగాణ ప్రభుత్వం తీసుకోలేదు

21-08-2019

గిఫ్ట్‌గా ఇస్తానంటే.. తెలంగాణ ప్రభుత్వం తీసుకోలేదు

తాను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ఈఎస్‌ఐ ఆసుపత్రిని మంజూరు చేశానని మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. సనత్‌నగర్‌ ఈఎస్‌ఐలో మెడికల్‌ కాలేజీ, ఆస్పత్రి ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ సనత్‌నగర్‌ మెడికల్‌ కళాశాలను గిఫ్ట్‌గా ఇస్తానంటే తెలంగాణ ప్రభుత్వం తీసుకోలేదన్నారు. కేంద్రం చొరవతో ఈఎస్‌ఐ మెడికల్‌ కళాశాల పూర్తి చేశామన్నారు. సనత్‌నగర్‌ ఆస్పత్రి దేశంలోనే నెంబర్‌ వన్‌ మెడికల్‌ కశాశాల అవుతుందని దత్తాత్రేయ సృష్టం చేశారు.