చంద్రబాబుతో భేటీ అయిన హిటాచీ కంపెనీ

చంద్రబాబుతో భేటీ అయిన హిటాచీ కంపెనీ

24-01-2018

చంద్రబాబుతో భేటీ అయిన హిటాచీ కంపెనీ

ముఖ్యమంత్రి చంద్రబాబుతో హిటాచీ ప్రెసిడెంట్‌ తొషైకీ హిగషిహర కూడా సమావేశమయ్యారు. సిటిజన్‌ లైఫ్‌ సైకిల్‌ ఇ-గవర్నెన్స్‌ ప్లాటాామ్‌ే అంశంపై హిటాచి సంస్థతో ఏపీఈడీబీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి బృంందంలో రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ పరకాల ప్రభాకర్‌, ఐటీ, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నారా లోకేష్‌, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి. సాయిప్రసాద్‌, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌ జైన్‌, ఆంధ్రప్రదేశ్‌ ఎకనమిక్‌ డెవలప్మెంట్‌ బోర్డు సీఈఓ జాస్తి క ష్ణకిశోర్‌, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌, వ్యవసాయ సలహాదారు టి. విజయకుమార్‌ ఉన్నారు.


Click here for Photogallery