నామినేషన్‌ దాఖలు చేసిన వైసిపి అభ్యర్థి శిల్పామోహన్‌రెడ్డి

04-08-2017

నామినేషన్‌ దాఖలు చేసిన వైసిపి అభ్యర్థి శిల్పామోహన్‌రెడ్డి

నంద్యాల ఉప ఎన్నికలో వైసిపి తరపున పోటీ చేస్తున్న శిల్పా మోహన్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. ఎటువంటి హంగు, ఆర్భాటం లేకుండా సాదా సీదాగా పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన నామినేషన్‌ వేశారు.