కేఏ పాల్‌పై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌!

కేఏ పాల్‌పై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌!

19-08-2019

కేఏ పాల్‌పై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌!

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. తన సోదరుడు డేవిడ్‌ రాజు హత్య కేసులో కేఏ పాల్‌ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసు విచారణకు మిగతా నిందితులు న్యాయస్థానానికి హాజరైనప్పటికీ కేఏ పాల్‌ హాజరుకాలేదు. దీంతో మహబూబ్‌నగర్‌ న్యాయస్థానం నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసినట్లు తెలుస్తోంది.