ASBL Koncept Ambience
facebook whatsapp X

రామోజీరావుకు నివాళులర్పించిన.. వైఎస్ షర్మిల

రామోజీరావుకు నివాళులర్పించిన.. వైఎస్ షర్మిల

రామోజీ గ్రూప్‌ సంస్థల చైర్మన్‌ రామోజీరావు కు ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల నివాళులర్పించారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో ఆయన చిత్రపటం వద్ద అంజలి ఘటించారు. అనంతరం రామోజీరావు సతీమణి రమాదేవి, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌, రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి సహా కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :