ASBL Koncept Ambience
facebook whatsapp X

లోకేష్‌ తో కలిసి ప్రయాణం మరువలేనిది.... సతీష్‌ వేమన

లోకేష్‌ తో కలిసి ప్రయాణం మరువలేనిది.... సతీష్‌ వేమన

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ ఇటీవల అమెరికా పర్యటన జరిపినప్పుడు ఆయనతోపాటు కలిసి పర్యటించాను. ఈ సమయం నా జీవితంలో మరిచిపోలేని అనుభవాన్ని ఇచ్చింది. ఆయనతోపాటు శాన్‌ ఫ్రాన్సిస్కోకు అదే విమానంలో ప్రయాణించడం, న్యూయార్క్‌ లో పారిశ్రామికవేత్తలతో ఆంధ్రప్రదేశ్‌ కు అవసరమైన పెట్టుబడుల విషయంలో ఆయన చూపించిన చొరవ, మాటలు ఎంతో ఆకట్టుకున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఆయన ఈ పర్యటన జరిపారు. తన రాజకీయ, వ్యాపారరంగంపై ఉన్న అవగాహనతో ఆయన అందరినీ ఆకట్టుకోవడంతోపాటు ఈ జర్నీని విజయవంతమయ్యేలా చూశారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారి విజన్‌, నారా లోకేష్‌ లో కూడా చూసే అవకాశం నాకు కలిగింది.

 

 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :