ASBL Koncept Ambience
facebook whatsapp X

మాజీ మంత్రి కొడాలి నానికి షాక్

మాజీ మంత్రి కొడాలి నానికి షాక్

వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదైంది. వార్డు వాలంటీర్ల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల సమయంలో తమతో బలవంతంగా రాజీనామా చేయించారని నానిపై పలువురు వాలంటీర్లు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదైంది.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :