ASBL Koncept Ambience
facebook whatsapp X

పరిశ్రమల ఏర్పాటులో ఎన్ఆర్ఐలకూ భాగస్వామ్యం

పరిశ్రమల ఏర్పాటులో ఎన్ఆర్ఐలకూ భాగస్వామ్యం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, సెర్ఫ్‌ ఎన్‌ఆర్‌ఐ సాధికారిత, సంబంధాలు శాఖ మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్‌ అమరావతి సచివాలయంలోని ఐదో బ్లాకులో బాధ్యతలు స్వీకరించారు. తనకు మంత్రిగా అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబుకూ, లోకేశ్‌కూ ధన్యవాదాలు తెలిపారు. 20 ఆదర్శ మండలాలకు పది లక్షలు చొప్పున మంజూరు చేసే ఫైలుపైనా, ఎస్సీ, ఎస్టీ, స్వయం సహాయక బృందాలకు నిధుల లభ్యత ఆధారంగా ఇంట్రెస్ట్‌ ఫ్రీ లోన్స్‌ ఫైల్‌  పైనా మంత్రి సంతకాలు చేశారు.  పరిశ్రమలు ఏర్పాటుకు పెట్టుబడులు రప్పించడంలో ఎన్‌ఆర్‌ఐలను భాగస్వాములను చేస్తామన్నారు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :