ASBL Koncept Ambience
facebook whatsapp X

న్యూజెర్సీలో కాల్పులు.. భారత సంతతి మహిళ మృతి

న్యూజెర్సీలో కాల్పులు.. భారత సంతతి మహిళ మృతి

అమెరికాలోని న్యూజెర్సీలో 19 ఏళ్ల యువకుడు జరిపిన కాల్పుల్లో భారత సంతతి మహిళ మృతి చెందారు. మరో మహిళకు గాయాలయ్యాయి. నిందితుడిని గౌరవ్‌గిల్‌గా గుర్తించారు. బాధిత మహిళలను హెలికాప్టర్‌లో ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ జస్వీర్‌కౌర్‌ (29) మృతి చెందారు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :